Saturday, 7 March 2015

CHARTER ACT OF 1793 & 1813: చార్టర్ చట్టం 1793 & 1813

CHARTER ACT OF 1793 & 1813
చార్టర్ చట్టం 1793 & 1813



Charter Act of 1793: 
  • According to this act the rights of company were extended up to 20 years.
  • It allows the "Veto Right" on Council decisions to Governor General .
Charter Act of 1813:
  • It extend's the rights of company for another 20 years.
  • It suspends the Commercial rights of the company temporarily, except Tea leaf and business with China.
  • According to this act any European can do business in India.
  • It allocates 1 lakh rupees for the development of English language.
  • It allows the Indians in Government services.
  • Christian Missionaries got the freedom for Religious development.
  • Local Self Governments got the Taxation rights, with this act.

చార్టర్ చట్టం 1793:
  • కంపెని యొక్క హక్కులను ప్రతీ 20 సం,,లకు ఒకసారి పునరుద్ధరిస్తూ పొడిగించడం జరుగును. 
  • గవర్నర్ జనరల్ కు కౌన్సిల్ తీర్మానంపై "వీటో" అధికారంను కలిపించారు. 
చార్టర్ చట్టం 1813:
  • కంపెని యొక్క అధికా రాలని మరో 20 సం,,లు పొడిగించడం జరిగింది.
  • వ్యాపార వాణిజ్యాలపై కంపెని యొక్క గుత్తదిపత్య హక్కలను పాక్షికంగా రద్దుచేయడం, తేయాకు మరియు చైనా తో వ్యాపారం మినహాయించి. 
  • యూరోపియన్ వ్యక్తులు ఎవరినా భారతదేశం లో వ్యాపారం చేయవచ్చు.
  • భరత్ లో ఆంగ్లవిద్య  వ్యాప్తికి 1లక్ష రూపాయలు కేటాయించారు.
  • ప్రభుత్వ ఉద్యోగాలలో భారతియ్యులకు అవకాశం కల్పించారు.
  • మత వ్యాప్తికి క్రైస్తవ మిషనరీలకు స్వేచ్ఛనిచ్చారు.
  • స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారం కల్పించారు. 

DAILY CURRENT AFFAIRS





 DAILY CURRENT AFFAIRS......SOO....N