REGULATING ACT OF 1773
రేగ్యులేటింగ్ చట్టం 1773
- It happens depends on 'Lord Gurgoin' secret report.
- It is to control and regulate the affairs of East Indian company in India.
- this was introduce by the 'Lard Narth' the prime minister of Britain
- It laid the foundation of central administration in India.
- It designated the Governor of Bengal as the Governor General of Bengal.
- It created Executive Council of four members to assist the Governor General.
- It made Governors of Bombay and Madras presidencies subordinate to the Governor General of Bengal.
- It provided for the establishment of a Supreme Court at Calcutta (1774), the first chief justice: 'Sir. Eliga Imfe'.
- It was named as "First Indian constitutional Act"
- లార్డ్ గుర్గోయిన్ యొక్క రహస్య నివేదిక ఆధారంగా తీసుకువచ్చారు .
- EICO వ్యవహారాలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించబడింది.
- లార్డ్ నార్త్ అనే బ్రిటన్ ప్రధాని ఈ చట్టాన్ని ప్రేవేశాపెట్టాడు.
- భారత్ లో కేంద్రీకృతమైన పాలనకు పునాదులు వేసింది.
- బెంగాళ్ గవర్నర్ ను గవర్నర్ జనరల్ అఫ్ బెంగాళ్ గా మార్చారు.
- తోలి గవర్నర్ జనరల్ : వారన్ హేస్టింగ్స్ .
- బొంబాయి , మద్రాసు ప్రెసిడెన్సీలను ఇతని పరిధిలోకి తీసుకువచ్చారు.
- గవర్నర్ జనరల్ కు సలహాలిచ్చుటకు 4గురు సభులుతో కూడిన ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసారు.
- ఈ చట్టాన్ని అనుసరించి కలకత్తా ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్ట్ ఏర్పాటు చేసారు (1774).
- మొదటి ప్రధాన న్యాయమూర్తి : సర్ ఎలిజా ఇంఫే .
- ఈ చట్టాన్ని "మొదటి భారత రాజ్యాంగ చట్టం" గా పేర్కొంటారు.
