UNIVERSE - విశ్వం
విశ్వం అనగా కొన్ని వేల గెలాక్షీలు , నిహారికలు (nebula) మరియు శూన్య ప్రదేశాల సమూహం
విశ్వ పరిధి అనంతం .
విశ్వం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ను , అమెరికన్లు - ఆస్ట్రానమి , రష్యన్లు - కాస్మాలజి అంటారు.
విశ్వ పరిధి అనంతం .
విశ్వం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ను , అమెరికన్లు - ఆస్ట్రానమి , రష్యన్లు - కాస్మాలజి అంటారు.
GALAXY - నక్షత్రవీధి (గెలాక్సీ )
GALAXY - నక్షత్రవీధి (గెలాక్సీ ):
విశ్వంలో కనిపించే కొన్నివేల మిలియన్ల నక్షత్రాల గుంపు
దీనిని, చైనియ్యులు - ఖగోళ నదులు అని, హిబ్రులు - కాంతి నదులు అని ,
ఎస్కిమోలు - తెల్లని భస్మీ పటాలు అంటారు .
విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ : హైడ్రా
ప్రతీ గెలాక్సీలో 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉండవచ్చు.
STARS - నక్షత్రాలు:
ఇవి స్వయం ప్రకాశాకలు.
నక్షత్రాలలో ప్రకాశవంతమైనది "సిరియస్-A" .
అతి పెద్ద నక్షత్రం "బెటిల్ గ్లక్స్" .
భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు.
భూమికి దగ్గరలో ఉన్న రెండొవ నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ
నక్షత్రాలలో అధికశాతంలో గల వాయువులు హైడ్రోజన్ 71 %, హీలియం 26.5 %.
నిహారిక(NEBULA ):
విశ్వంలో వేడివాయువులతో ఏర్పడిన మేఘాల్లాంటి స్వరూపాలు.
హుజేన్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు .
వీటిని నక్షత్రాల జన్మస్థలాలు అని అంటారు.
శూన్య ప్రదేశాలు :
గెలాక్షిలు , నిహరికలకు మధ్యగల ప్రదేశాలు .
విశ్వంలో 97% శాతం శూన్య ప్రదేశాలతో నిండి ఉంటుంది.
UNITS AND MEASUREMENTS - ఖగోళ ప్రమాణాలు:
LIGHT YEAR - కాంతి సంవత్సరం = 9.3 *1012 కిలో మీటర్లు
PARSEC - పార్సేక్ = 3. 26 కాంతి సంవత్సరాలు .
A.U. (ASTRONOMICAL UNIT) = 149. 5 మిలియన్ కిలో మీటర్లు



.jpg)