STANDARD TIME
స్థిరమైన సమయము
- భూమి పై అన్ని ప్రదేశాలలో సమయము ఒకేలా ఉండదు .
- ప్రతీ దేశము తమ సౌలభ్యం కోసం ఒక్కొక్క స్థిర రేఖాంశంను నిర్ణయించు కుంటుంది.
- ఏ ప్రదేశంలోనైనా అక్కడి స్థిర రేఖాంశంను(STANDARD MERIDIAN) ఆధారంగా చేసుకొని సమయాన్ని నిర్ణయిస్తారు
- భారత దేశం యొక్క స్థిర రేఖాంశం 82 అండ్ 1/2° E (82° 30 E) IST (INDIAN STANDARD TIME).

- కొన్ని దేశాలు అధిక స్థిర రేఖాంశాలను కలిగి ఉంటాయి .
- ఉదాహరణకు:
- రష్యా కు ( RUSSIA) 24 సమయ విభాగాలు కలవు ఒక్కొక విభాగము15° స్థిర రేఖాంశంలను కలిగి ఉంటుంది


