- మనకి దగ్గరగా ఉన్న గాలక్సీ ఆన్డ్రోమెడ
PLUTO - ప్లూటో
- ప్లూటోని అంతర్జాతీయ ఖగోళ సంగము (IAU) INTERNATIONAL ASTRONOMICAL UNION ఆగష్టు/24 /2006 లో జరిగిన సమావేశం లో గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది, కనుక ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే కలవు
- ప్లూటోని పోలి ఉన్న ఇతర ఖగోళ రూపాలను కనుగొనడం వలన దీనిని తొలగించారు .
- ఉపగ్రహంకు ఉండవలసిన నియమాలు , 1. ఒక నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి, 2. సరియైన ద్రవ్యరాశి కలిగి గోళాకారంలో ఉండాలి.
- ఉపగ్రహం కానీ ఖగోళ రూపాలు ఈ రెండు నియమాలు కలిగి ఉంటే దానిని మరగుజ్జు గ్రాహం (dwarf planet) అంటారు , మొదటి నియమం మాత్రమే కలిగి ఉంటే చిన్న సౌరకుటుంబ రూపము (small solar system body) అంటారు.
- ప్రస్తుతం 5 మరగుజ్జు గ్రహాలు సౌరకుటుంబలో ఉన్నాయి అవి, 1. ప్లూటో 2. సెరిస్ , 3. ఎరిస్, 4. మకేమక్, 5. హుమియ.
.jpg)
No comments:
Post a Comment