Charter Act of 1793:
- According to this act the rights of company were extended up to 20 years.
- It allows the "Veto Right" on Council decisions to Governor General .
Charter Act of 1813:
- It extend's the rights of company for another 20 years.
- It suspends the Commercial rights of the company temporarily, except Tea leaf and business with China.
- According to this act any European can do business in India.
- It allocates 1 lakh rupees for the development of English language.
- It allows the Indians in Government services.
- Christian Missionaries got the freedom for Religious development.
- Local Self Governments got the Taxation rights, with this act.
చార్టర్ చట్టం 1793:
- కంపెని యొక్క హక్కులను ప్రతీ 20 సం,,లకు ఒకసారి పునరుద్ధరిస్తూ పొడిగించడం జరుగును.
- గవర్నర్ జనరల్ కు కౌన్సిల్ తీర్మానంపై "వీటో" అధికారంను కలిపించారు.
చార్టర్ చట్టం 1813:
- కంపెని యొక్క అధికా రాలని మరో 20 సం,,లు పొడిగించడం జరిగింది.
- వ్యాపార వాణిజ్యాలపై కంపెని యొక్క గుత్తదిపత్య హక్కలను పాక్షికంగా రద్దుచేయడం, తేయాకు మరియు చైనా తో వ్యాపారం మినహాయించి.
- యూరోపియన్ వ్యక్తులు ఎవరినా భారతదేశం లో వ్యాపారం చేయవచ్చు.
- భరత్ లో ఆంగ్లవిద్య వ్యాప్తికి 1లక్ష రూపాయలు కేటాయించారు.
- ప్రభుత్వ ఉద్యోగాలలో భారతియ్యులకు అవకాశం కల్పించారు.
- మత వ్యాప్తికి క్రైస్తవ మిషనరీలకు స్వేచ్ఛనిచ్చారు.
- స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారం కల్పించారు.
