UNIVERSE - విశ్వము
GALAXY - నక్షత్రవీధి (గాలక్సీ )
MILKY WAY GALAXY - పాలపుంత
CELESTIAL BODIES - ఖగోళ శరీరాలు (అంతరిక్షం లో గ్రహాలు మొదలగునవి )
STARS - నక్షత్రాలు
CONSTELLATIONS - నక్షత్ర మండలాలు
POLE STAR - ధ్రువ నక్షత్రం
URSA MAJOR / BIG BEAR - బిగ్ బేర్
URSA MINOR / SAPTARISHI / SMALL BEAR - సప్తరిషి మండలం
PLANET - గ్రహం
DEBRIS - శిధిలాలు / శకలాలు
ASTEROIDS - గ్రహ శకలాలు
METEOROIDS - తోకచుక్కలు / మండే చిన్న చిన్న గ్రహ శకలాలు
SOLAR FLARE - సౌర తుఫాను / సౌర మంట
ORBIT - కక్ష (భూ పరిభారమాణం )
SPIN - గుండ్రంగా తిరుగుత (భూ భ్రమణం )
AXIS - అక్షం
GASES - వాయువులు
LIQUIDS - ద్రవాలు
SUNSPOTS - సూర్యుని ఫై మచ్చలు
MOON - చంద్రుడు (భూమి కి ఉప గ్రాహం )
FULL MOON NIGHT - పౌర్ణమి
NEW MOON NIGHT - అమావాస్య
HUMAN MADE SATELLITE - మనవ నిర్మిత ఉపగ్రహం


.jpg)






.jpg)







.jpg)



.jpg)
