Sunday, 1 March 2015

REGULATING ACT OF 1773 : రేగ్యులేటింగ్ చట్టం 1773

REGULATING ACT OF 1773
రేగ్యులేటింగ్ చట్టం 1773



  • It happens depends on 'Lord Gurgoin' secret report. 
  • It is to control and regulate the affairs of East Indian company in India. 
  • this was introduce by the 'Lard Narth' the prime minister of Britain 
  • It laid the foundation of central administration in India.  
  • It designated the Governor of Bengal as the Governor  General of Bengal.    
  • It created Executive Council of four members to assist the Governor General. 
  • It made Governors of Bombay and Madras presidencies subordinate to the Governor General of  Bengal
  • It provided for the establishment of a Supreme Court at Calcutta (1774), the first chief justice: 'Sir. Eliga Imfe'
  • It was named as "First Indian constitutional Act"

  • లార్డ్ గుర్గోయిన్ యొక్క రహస్య నివేదిక ఆధారంగా తీసుకువచ్చారు . 
  • EICO వ్యవహారాలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించబడింది. 
  • లార్డ్ నార్త్ అనే బ్రిటన్ ప్రధాని ఈ చట్టాన్ని ప్రేవేశాపెట్టాడు. 
  • భారత్ లో కేంద్రీకృతమైన పాలనకు పునాదులు వేసింది. 
  • బెంగాళ్ గవర్నర్ ను గవర్నర్ జనరల్ అఫ్ బెంగాళ్ గా మార్చారు.
  • తోలి గవర్నర్ జనరల్ : వారన్ హేస్టింగ్స్
  • బొంబాయి , మద్రాసు ప్రెసిడెన్సీలను ఇతని పరిధిలోకి తీసుకువచ్చారు. 
  • గవర్నర్ జనరల్ కు  సలహాలిచ్చుటకు 4గురు సభులుతో కూడిన ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసారు. 
  • ఈ చట్టాన్ని అనుసరించి కలకత్తా ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్ట్ ఏర్పాటు చేసారు (1774)
  • మొదటి ప్రధాన న్యాయమూర్తి : సర్ ఎలిజా ఇంఫే .
  • ఈ చట్టాన్ని "మొదటి భారత  రాజ్యాంగ చట్టం" గా పేర్కొంటారు.