Friday, 20 February 2015

UNIVERSE - విశ్వం

విశ్వం అనగా కొన్ని వేల గెలాక్షీలు , నిహారికలు (nebula) మరియు శూన్య ప్రదేశాల సమూహం 
విశ్వ పరిధి అనంతం . 
విశ్వం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం ను , అమెరికన్లు   - ఆస్ట్రానమి , రష్యన్లు - కాస్మాలజి అంటారు. 




  GALAXY  - నక్షత్రవీధి (గెలాక్సీ )









GALAXY  - నక్షత్రవీధి (గెలాక్సీ ): 

విశ్వంలో కనిపించే కొన్నివేల మిలియన్ల నక్షత్రాల గుంపు 

దీనిని,  చైనియ్యులు - ఖగోళ నదులు అని, హిబ్రులు - కాంతి నదులు అని ,

ఎస్కిమోలు - తెల్లని భస్మీ పటాలు అంటారు . 

విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ : హైడ్రా

ప్రతీ గెలాక్సీలో 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉండవచ్చు.


STARS - నక్షత్రాలు: 












ఇవి స్వయం ప్రకాశాకలు. 

నక్షత్రాలలో ప్రకాశవంతమైనది "సిరియస్-A" . 

అతి  పెద్ద నక్షత్రం "బెటిల్ గ్లక్స్" . 
   
భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు. 

భూమికి దగ్గరలో ఉన్న రెండొవ నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ 

నక్షత్రాలలో అధికశాతంలో గల వాయువులు హైడ్రోజన్ 71 %, హీలియం  26.5 %. 

నిహారిక(NEBULA ):

విశ్వంలో వేడివాయువులతో ఏర్పడిన మేఘాల్లాంటి స్వరూపాలు. 
హుజేన్స్ అనే శాస్త్రవేత్త  కనుగొన్నాడు . 
వీటిని నక్షత్రాల జన్మస్థలాలు అని అంటారు. 

శూన్య ప్రదేశాలు : 
గెలాక్షిలు , నిహరికలకు మధ్యగల ప్రదేశాలు . 
విశ్వంలో 97% శాతం శూన్య ప్రదేశాలతో నిండి ఉంటుంది. 

UNITS AND MEASUREMENTS - ఖగోళ ప్రమాణాలు: 
LIGHT  YEAR - కాంతి సంవత్సరం = 9.3 *1012 కిలో మీటర్లు 
PARSEC - పార్సేక్ = 3. 26 కాంతి సంవత్సరాలు . 
A.U. (ASTRONOMICAL   UNIT) = 149. 5 మిలియన్ కిలో మీటర్లు  

No comments:

Post a Comment