LONGITUDES - రేఖాంశాలు:
- ఉత్తర ద్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు గీయబడిన ఉహా రేఖలను రేఖాంశాలు అంటారు.
- ఇవన్ని అర్ధ వృత్తాలు .
- రేఖాంశాల మధ్య దూరాన్ని డిగ్రీలలో ( ° ) కొలుస్తారు . డిగ్రీలను తరువాత నిమిషాలలో ఆతరువాత సేకెనులలో భాగిస్తారు.
- రేఖాంశాల మధ్య దూరం ధ్రువాల వైపు వెళ్ళే కొలదీ తగ్గుతుంది .
- ఇవి ధ్రువాల వద్ద కలిసినప్పుడు వీటి కొలమానము సున్నాగా మారుతుంది .
- రేఖాంశాల మధ్యలో ఇరు ధ్రువాలను కలుపుతూ ఒక రేఖ ఉంటుంది , దీనిని ప్రాధాన రేఖాంశం (PRIME MERIDIAN) అంటారు . దీనిని 0° ల రేఖాంశం అంటారు .
- ఇది బ్రిటన్ లోని గ్రీనిచ్ (GREENWICH) మీదుగా పోతుంది , దీనిని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. రేఖాంశాలను 0° ల రేఖాంశం నుండి లెక్క బేడతారు అంటారు .
- 0° ల నుండి 180° లు తూర్పు వైపుకు, 180°లు పశ్చిమ వైపుకులెక్క బేడతారు.
- వీటిని 180° E, 180° W గా రాస్తారు .
- 180° లు తూర్పు,180°లు పశ్చిమ రేఖాంశాలు ఒకే రేఖ పై వస్తాయి . దానిని ప్రాధాన రేఖాంశం (PRIME MERIDIAN) అంటారు.
.jpg)
No comments:
Post a Comment