INDIAN CONSTITUTION
భారత రాజ్యాంగం
CONSTITUTION - రాజ్యాంగం
RIGID - దృఢ
AMENDMENT - సవరణ
LAW - న్యాయం / చట్టం
ACT - చట్టం
- Constitutions are classified in to two types.
- 1.Rigid: A Rigid constitution one that requires a special procedure for its amendment .
- example : American constitution .
- It need's 2/3 parts majority of American congress and 2/3 parts of united states.
- 2. Flexible: A Flexible constitution, on the other hand , is one that can be amended in the same manner as the ordinary laws are made.
- example: British constitution .
- The constitution of India neither Rigid nor Flexible but a synthesis of both.
- రాజ్యాంగం అనేది ప్రభుత్వం యొక్క అధికారాలను పరిమితం చేస్తుంది.
- రాజ్యాంగాన్ని సవరించుటకు అనుసరించే పద్దతి లేదా విధానాన్ని ఆధారంగా చేసుకొని ధృడ , అదృఢ రాజ్యంగాలుగా వర్గీకరిస్తారు.
- ధృడ రాజ్యాంగం: ప్రత్యేక పద్దతిలో, ప్రత్యేక మెజార్టీతో కష్టతరంగా సవరింకాబడే రాజ్యాంగమే "ధృడ రాజ్యాంగం" .
- ఉదా: అమెరికా , అమెరికా రాజ్యాంగం సవరించుటకు అమెరికన్ కాంగ్రెస్ 2/3 వంతు మేజర్టితో తీర్మానించడంతో పాటు అమెరికాలో 3/4 వంతు రాష్ట్రాలు తీర్మానాన్ని ఆమోదించాలి.
- అదృఢ రాజ్యాంగం : సాధారణ చట్టంవలె పార్లమెంట్ సాధారణ మెజార్టీతో సులభతరంగా సవరించగలిగే రాజ్యం "అదృఢ/సరళ రాజ్యాంగం"
- ఉదా: బ్రిటన్ , బ్రిటిష్ పార్లమెంట్ ఆదేశ చట్టాలను సాదారణ మెజారిటితో సులభంగా సవరించగలుగుతుంది.
- భారత రాజ్యాంగం ధృడ మరియు అదృఢముల కలయిక .







No comments:
Post a Comment