HISTORICAL BACKGROUND OF INDIAN CONSTITUTION
భారత రాజ్యాంగ చరిత్ర
- According to B.C. Rawath there is six stages in Indian history.
- The British came to India in 1600 as traders, in the form of East India company which had the exclusive right of trading in India under a charter granted by queen Elizabeth.
- Year 1608: The first place of East India company ( EICO ) was established at Surat in India.
- After 1612: EICO got permission for building castles, from Mughal Empires.
- Year 1667: They got permission for printing coins.
- Year 1726: They established Mayer Courts in Madras, Bombay and Calcutta.
- Year 1757: Plassey war was the base point for formation of British governance in India, winner : Robert Clive.
- Year 1764: Buxar war.
- In 1765, the company, which till now had purely trading functions obtained the 'diwani' (i.e., rights over revenue and civil justice) of Bengal, Bihar and Orissa, from Bengal Nawab Shah Alam.
- Year 1772: Warren Hastings introduced collector system, first time in India.
- B.C.రావత్ భారత రాజ్యాగ చరిత్రను 6 దశలలో పరిశీలించొచ్చని పేర్కొన్నారు .
రెండవ దేశ : 1773 - 1858
మూడవ దేశ : 1858 - 1909
నాల్గవ దశ : 1909 - 1935
ఐదవ దశ : 1935 - 1947
ఆరవ దశ : 1947 - 1950
- క్రీ.శ. 1600 : ఈస్టిండియా కంపెని స్థాపన .
- ఎలాజబెత్ రాణిచే జారీ చేయబడ్డ చార్టరును అనుసరించి కంపెని స్థాపించబడింది చార్టర్ అనగా ఒప్పందం .
- 1608 : సూరత్ లో మొదటి వర్తక స్థావరంను EICO ( ఈస్టిండియా కంపెని ) ఏర్పాటు చేయడం .
- 1612 తరువాత : వివిధ ప్రాంతాలలో కోటల నిర్మాణానికి హక్కులు పొందారు.
- 1667 : నాణేల ముద్రణకు అనుమతి పొందడం .
- 1726 : మద్రాసు , బొంబాయి , కలకత్తాల యందు మేయర్ కోర్టులను స్థాపించారు.
- 1757 - ప్లాసీ యుద్ధం : భారత్ లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేసింది , ప్లాసీ యుద్ధం విజేత : రాబర్ట్ క్లైవ్ .
- 1764 - బక్సార్ యుద్ధం .
- 1765 : బెంగాళ్ నవాబు షా ఆలం నుండి బ్రిటిష్ వారు "దివానీ" (బెంగాలళ్, బీహార్ , ఒరిస్సాల యందు పన్ను వసూలళ్ల అధికారంను బ్రిటష్ వారికి కల్పించడం ) హక్కులను పొందారు.
- 1772 : వారన్ హేస్టింగ్స్ భారత్ లో తొలిసారిగా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.

I gotta favorite this website it seems very helpful .
ReplyDeletecommodity tips