Tuesday, 3 March 2015

UNION BUDGET 2015-16 HIGHLIGHTS IN ENGLISH

UNION BUDGET 2015-16 HIGHLIGHTS PDF
IN ENGLISH
UNION BUDGET


SETTLEMENT ACT OF 1781:పిట్ ఇండియా చట్టం 1784

SETTLEMENT ACT OF 1781 
PITT'S INDIA ACT OF 1784
సెటిల్మెంట్ చట్టం 1781 
మరియు  
పిట్ ఇండియా చట్టం 1784




  • SETTLEMENT ACT OF 1781:
  • According to this act the company's territories  in India were first time called as British possessions in India.

  • భారత్ లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొనడం ద్వారా బ్రిటిష్ వారు అధికారికంగా మన దేశంఫై తమ అధికారాన్ని వ్యవస్థాపితం చేశారు .  
  • PITT'S INDIA ACT OF 1784: 
  • In a bid to defects of the regulation act of 1733.
  • It was designed  by "William Pitt Junior" Prime Minister of Britain.
  • the British government was given the supreme control over company's (EICO) affairs and administration in India.
  • It establishes the two body's for the commercial and political functions of the company. Those are 
  • I. Board of Control: To supervise and direct all the operations of the civil and military government or revenues of the British possessions in India.
  • II. Court of Directors: It allowed the Court of Directors to manage the Commercial Affairs.
  • It established a system of Double Government.
  • In the Ruling period of EICO act's designed by British were called Charter Act's ( 1773 to 1853).

  • పిట్ ఇండియా చట్టం 1784:
  • రేగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను తొలగించుటకు ఉద్దేశించడమైనది . 
  • విలియం పిట్ జూనియర్ బ్రిటన్ ప్రధానిగా ఈ చట్ట రూపకల్పన జరిగినది .
  • ఈ చట్టం ద్వారా EICO  యొక్క వ్యవహారాలను నియంత్రించుటకు రెండు  సంస్థలు ఏర్పాటు చేశారు . 
  • I . బోర్డు ఆఫ్ కంట్రోల్  : ప్రభుత్వ పాలనా, న్యాయం, శాంతి భద్రతలు వంటి వ్యవహారాల నియంత్రణ కోసం .  
  • II . కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ : కంపెనీ యొక్క వాణిజ్య విషయాల నియంత్రణ.
  • ఈ చట్టం ద్వంద పరిపాలనకు పునాదులు వేసింది . 
  • కంపెనీ పాలనా కాలంలో భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు (1773-1853).