Friday, 13 February 2015

GLOB : LATITUDES AND LONGITUDES 
గ్లోబు : అక్షాంశాలు మరియు రేఖాంశాలు   



GLOBE - గ్లోబ్ ( భూ నమూనా )









LONGITUDES - అక్షాంశాలు   




LATITUDE -  రేఖాంశాలు 






EQUATOR - భూమధ్య రేఖ                              (0 డిగ్రీల అక్షాంశము  ) 


TROPIC OF CANCER - కర్కట రేఖ (23&1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశము )


TROPIC OF CAPRICORN -మకరరేఖ (23&1/2 డిగ్రీల దక్షిణ అక్షాంశము)


PRIME MERIDIAN - ప్రధాన రేఖాంశము 
(0 డిగ్రీల రేఖాంశము)


NORTHERN HEMISPHERE
ఉత్తరార్ధ గోళం 



SOUTHERN HEMISPHERE
దక్షిణార్ధ గోళం 




PARALLELS OF LATITUDES 
 సమాంతర అక్షాంశాలు 






MERIDIANS OF LONGITUDES
సమాంతర రేఖాంశాలు 




ARCTIC CIRCLE -  ఆర్కిటిక్ వలయము  



ANTARCTIC CIRCLE  
అంటార్కిటిక్ వలయము  


NORTH POLE - ఉత్తర ధ్రువం 







SOUTH POLE - దక్షిణ ధ్రువం






MODERATE - మధ్యస్తంగా 


TORRID ZONE - ఉష్ణ మండల ప్రాంతం 



TEMPERATE ZONE - సమశీతోష్ణ మండలం 






FRIGID ZONE - అతి శీతల మండలం 





CONTINENT - ఖండము 




COUNTRY - దేశము 




OCEAN - సముద్రము  



TILTED - ఒరిగి / వాలి  ఉండుట 






VERTICAL - నిలువుగా 




HORIZONTAL - అడ్డంగా 





HORIZON - కనుచూపుమేర / దిజ్మందలము 






FLICKER  - మినుకు మినుకు మను