CLASSIFICATION OF PLANET
గ్రహాల యొక్క వర్గీకరణ
గ్రహాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు అంతర గ్రహాలు , భాహ్య గ్రహాలు
సూర్యునికి దగ్గరగా ఉండి , రాతితో ఏర్పడి ఉంటాయి.
ఇవి సహజంగా ఏర్పడిన ఉపగ్రహాలను కలిగి ఉండకపోవచ్చు లేదా ఉండొచ్చు .
ఇవి కేంద్ర భాగాలో (core) కరిగి ఉన్న లోహాలు (molten metals) కలిగి ఉంటాయి.
ఇవి వేగంగా తిరుగుతాయి , పరిభ్రమణ (revolution) సమయం చాల తక్కువగా ఉంటుంది.
MERCURY - భుదుడు,VENUS - శుక్రు డు,EARTH - భూమి, MARS - కుజుడు (అంగారకుడు ).
సూర్యునికి దూరంగా ఉండి, వాయువులతో , ద్రవాలతో ఏర్పడి ఉంటాయి.
ఇవి ఎక్కువ సంఖ్యలో సహజ ఉపగ్రహాలను కలిగి ఉంటాయి .
వీటి చుట్టూ గ్రహ శకలాల వలయాలు ఉంటాయి
ఇవి నెమ్మదిగా తిగుగుతాయి , పరిభ్రమణ (revolution) సమయం చాల ఎక్కువగా ఉంటుంది.
JUPITER - గురుడు / బృహస్పతి, SATURN - శని,URANUS - ఇంద్రుడు,NEPTUNE - వరుణుడు .



.jpg)